BIKKI NEWS : CURRENT AFFAIRS 11th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 11th JUNE 2025
1) ప్రపంచ 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటును ఎంతగా అంచనా వేసింది.?
జ :6.3%
2) ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక 2024 ప్రకారం భారత్ లో అత్యంత పేదరికం ఎంత శాతంగా ఉంది.?
జ : 4.6%
3) రైల్వే సేఫ్టీ కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఇ. శ్రీనివాస్
4) కేంద్ర నివేదిక ప్రకారం తెలంగాణ లో 2022 లో బాలుర – బాలికల నిష్పత్తి ఎంత.?
జ : 1000 : 907
5) కేంద్ర నివేదిక ప్రకారం ఏపీ లో 2022 లో బాలుర – బాలికల నిష్పత్తి ఎంత.?
జ : జ : 1000 : 938
6) కేంద్ర నివేదిక ప్రకారం 2022 లో అత్యధిక బాలుర – బాలికల నిష్పత్తి ఉన్న రాష్ట్రం ఏది.?
జ : నాగాలాండ్ (1000 : 1068)
7) ఐరాస తాజా నివేదిక ప్రకారం భారత్ జనాభా ఎన్ని కోట్లు.?
జ : 146 కోట్లు
8) ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ లో పాల్గొంటున్న దేశాలు ఏవి.?
జ : ఆస్ట్రేలియా – సౌత్ ఆఫ్రికా
9) ఐరాస ఓషియన్ కాన్ఫరెన్స్ 2025 ను ఎక్కడ నిర్వహించారు.?
జ : ఫ్రాన్స్
10) అంతర్జాతీయ ఆటల దినోత్సవం ఏరోజున జరుపుకుఃటారు.?
జ : జూన్ 11
11) అంతర్జాతీయ ఆటల దినోత్సవం 2025 థీమ్ ఏమిటి.?
జ : Choose play – Every day
12) One Big Beautiful bill ను ఏ దేశం ప్రవేశపెట్టింది.?
జ : అమెరికా
13) గోల్డ్ లోన్ వాల్యూ రేషియో ను ఎంతగా ఆర్బీఐ ఎంతగా ప్రకటించింది.?
జ : 85%
1) What is the world’s estimated growth rate for India in the financial year 2025-26?
A: 6.3%
2) According to the SBI Research Report 2024, what is the percentage of extreme poverty in India?
A: 4.6%
3) Who has been appointed as the Railway Safety Commissioner?
A: E. Srinivas
4) According to the central report, what is the ratio of boys to girls in Telangana in 2022?
A: 1000 : 907
5) According to the central report, what is the ratio of boys to girls in AP in 2022?
A: A: 1000 : 938
6) According to the central report, which state has the highest ratio of boys to girls in 2022?
A: Nagaland (1000 : 1068)
7) According to the latest UN report, how many crores is the population of India?
A: 146 crores
8) Which countries are participating in the World Test Championship 2025 final?
A: Australia – South Africa
9) Where was the UN Ocean Conference 2025 held?
A: France
10) On which day is International Games Day celebrated?
A: June 11
11) What is the theme of International Games Day 2025?
A: Choose play – Every day
12) Which country introduced One Big Beautiful bill?
A: America
13) What is the Gold Loan Value Ratio announced by RBI?
A: 85%
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్