Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 11th DECEMBER 2024

CURRENT AFFAIRS 11th DECEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS 11th DECEMBER 2024

CURRENT AFFAIRS 11th DECEMBER 2024

1) తెలంగాణ లో ఏ పంచాయతీకి జాతీయ ఉత్తమ పంచాయతీ పురస్కారం వరించింది.?
జ : పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లికి

2) గతేడాది కాలంలో పిడుగుపాటు కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంది మృతి చెందారు.?
జ : 55 మంది

3) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పంచాయతీను జాతీయ ఉత్తమ పంచాయతీ పురస్కారం వరించింది.?
జ : బొమ్మసముద్రం, న్యాయపుడి, ముప్పాళ్ళ, తగరంపూడి

4) ఏ సంవత్సరం నాటికి అణుశ‌క్తి సామ‌ర్థ్యం 3 రెట్లు పెంపుదల చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.?
జ : 2031

5) ఏ సంవత్సరం 2035 నాటికి భారత్‌కు సొంత స్పేస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.?
జ : 2035

6) అలహాబాద్‌ హైకోర్టుకు చెందిన ఏ న్యాయమూర్తిపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి రాజ్యసభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.?
జ : జస్టిస్‌ శేఖర్‌ కుమార్‌ యాదవ్‌

7) జనవరి నుంచి ఖాతాదారులు పీఎఫ్‌ డబ్బులను నేరుగా ఎక్కడ నుంచి విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి ప్రకటించింది. ?
జ : ఏటీఎంల నుంచి

8) అంతర్జాతీయ, దేశీయ పర్యాటకం ద్వారా వెలువడుతున్న కాలుష్య ఉద్గారాల్లో మొదటి మూడు స్థానాలలో ఉన్న దేశాలు ఏవి.?
జ : చైనా, అమెరికా, భారత్‌

8) సిరియా వ్యాప్తంగా ఏ పేరుతో సైనిక ఆపరేషన్‌ చేపట్టిన ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు(ఐడీఎఫ్‌) మంగళవారానికి అసద్‌ పాలనకు చెందిన 70 నుంచి 80 శాతం ఆయుధ సంపత్తిని ధ్వంసం చేసింది.?
జ : బషన్‌ యారో పేరిట

9) గ్రీస్‌ రాయబారిగా ఎవరిని నియమిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.?
జ : కింబర్లీ గిల్ఫోయిల్‌

10) దేశ జీడీపీ వృద్ధి ఎంత శాతానికే పరిమితం కావచ్చని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు పేర్కొన్నది.
జ : 6.5 (గతంలో 7.0% అని అంచనా వేసింది.)

11) ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంక్స్ లో బ్యాటింగ్, బౌలింగ్ లలో ఎవరు మొదటి స్థానంలో నిలిచారు.?
జ : ఇంగ్లండ్‌ యువ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌, టీమ్‌ఇండియా స్పీడ్‌స్టర్‌ బుమ్రా

12) అంత‌ర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల‌లో వంద వికెట్లు తీసుకున్న తొలి పాకిస్థాన్ బౌల‌ర్‌గా ఎవరు చ‌రిత్ర సృష్టించారు.?
జ : షాహిన్ ఆప్రిది

13) దేశ జీడీపీ వృద్ధి ఎంత శాతం నమోదు కావచ్చని ఎస్& పీ అంచనా వేసింది. ?
జ : 6.8%

14) సిరియా అపధర్మ ప్రధానమంత్రి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మొహమ్మద్ అల్ బషీర్

15) 2024 గూగుల్ టాప్ సెర్చ్ డ్ ఇండియన్ మూవీ ఏది.?
జ: స్త్రీ – 2

16) ఎస్ఎం కృష్ణ ఇటీవల మరణించారు. అతను ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా పనిచేశారు.?
జ : కర్ణాటక

17) 2034 పిఫా వరల్డ్ కప్ కు ఏ దేశం ఆతిధ్యం ఇవ్వనుంది.?
జ : సౌదీఅరేబియా

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు