CURRENT AFFAIRS : 11th DECEMBER 2022

1) అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం 2023 ప్రారంభోత్సవ వేడుకలు ఎక్కడ నిర్వహించారు.?
జ : రోమ్

2) ఆస్ట్రేలియా యొక్క ప్రైమ్ మినిస్టర్ ప్రైజ్ 2022 ను గెలుచుకుంది ఎవరు.?
జ : వీణా నాయర్

3) నాబార్డ్ నూతన చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : కేవీ షాజీ

4) యూనిసెఫ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 11

5) యూనిసెఫ్ భారత్ నుంచి మొదటి యూత్ అంబాసిడర్ గా 2018లో ఎవరిని నియమించింది.?
జ : హిమాదాస్

6) హురూన్ 500 కంపెనీల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన కంపెనీ ఏది.?
జ : ఆపిల్

7) ఏ విమానాశ్రయంలో అతి పెద్ద ప్రైవేట్ బిజినెస్ జెట్ టెర్మినల్ ను ఏర్పాటు చేశారు.?
జ : కోచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (కేరళ)

8) అరుణాచల్ ప్రదేశ్ లో ఇటీవల కనిపెట్టిన సింగింగ్ బర్డ్ కి ఏం పేరు పెట్టారు.?
జ : లిసు వ్రెన్ బాబ్లర్

9) యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) ప్రైవేట్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఎంపీ ఎవరు.?
జ : కిరోరి లాల్ మీనా

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

10) మానవ హక్కుల దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి.?
జ : DIGNITY, JUSTICE AND FREEDOM FOR ALL

11) బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ 2022 ను ఎక్కడ నిర్వహిస్తుంది.?
జ : కాక్స్ బజార్

12) ఆగస్టు 15, 2023 నాటికి ఎన్ని ఖేలో ఇండియా సెంటర్ లను ఏర్పాటు చేయనున్నారు.?
జ : 1,000

13) 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ ను ఏ దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి.?
జ : జపాన్, ఇటలీ, బ్రిటన్

14) ఆశోక్ లేల్యాండ్ కంపెనీ ఎవరిని ఎండీ & సీఈఓ గా నియమించింది.?
జ : అగర్వాల్ సేన్

15) గ్లోబల్ మైనారిటీ ఇండెక్స్ 2022 లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : భారతదేశం

16) అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ లు కలిపి అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా ఎవరు నిలిచారు.?
జ : విరాట్ కోహ్లీ (72*)

Follow Us @