1) జాతీయ విద్యా దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 11
2) అంతర్జాతీయ టీట్వంటీ లలో 4000 పరుగుల మైలురాయి ని అందుకున్న తొలి క్రికెటర్ ఎవరు.?
జ : విరాట్ కోహ్లి
3) అమెరికా లోని మెరిల్యాండ్ రాష్ట్ర లెప్టినెంట్ గవర్నర్ గా ఎన్నికైన తెలంగాణకు చెందిన మహిళ ఎవరు.?
జ : అరుణ మిల్లర్
4) ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ లకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.?
జ : తెలంగాణ
5) ఇస్రో ఇటీవల విజయవంతంగా ప్రారంభించిన క్రయోజనిక్ ఇంజిన్ పేరు ఏమిటి.?
జ : CE – 20
6) ఏ ఆహర ఉత్పత్తుల విదేశీ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది.?
జ : పంచదార
7) WHO నివేదిక ‘గ్లోబల్ టీబీ రిపోర్ట్’ ప్రకారం భారత్ లో 2021లో ఎన్ని క్షయ కేసులు నమోదయ్యాయి.?
జ : 21.4 లక్షలు
8) ఇటీవల మరణించిన స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరోందిన పారిశ్రామికవేత్త ఎవరు.?
జ : జంషెడ్ జీ ఇరానీ
9) ఇటీవల రాజీనామా చేసిన డెన్మార్క్ ప్రధాని ఎవరు.?
జ : ప్రెడరిక్స్
10) మెక్సికో సిటీ గ్రాండ్ ఫ్రీ పార్ములా వన్ రెస్ 2022 విజేత ఎవరు.?
జ : మ్యాక్స్ వెర్‌స్టాపెన్
11) ఒకే ఏడాది అత్యధికంగా 14 ఫార్ములా వన్ టైటిల్స్ సాదించి రికార్డు సృష్టించిన రేసర్ ఎవరు.?
జ : జ : మ్యాక్స్ వెర్‌స్టాపెన్