BIKKI NEWS : CURRENT AFFAIRS 10th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 10th JUNE 2025
1) ICC HALL OF FAME 2025లో తాజాగా చోటు దక్కించుకన్న భారత క్రికెటర్ ఎవరు.?
జ : ఎంఎస్ ధోనీ
2) ICC HALL OF FAME 2025లో తాజాగా చోటు దక్కించుకన్న క్రికెటర్లు ఎవరు.?
జ : ధోనీ, హెడెన్, గ్రేమ్ స్మిత్, ఆమ్లా, వెటోరి, సారా టేలర్, సనా మిర్
3) ఏ దేశం WTO ఫిషరీస్ ట్రేడ్ అగ్రి మెంట్ కు ఒప్పందం చేసుకున్న 101 వ దేశం గా నిలిచింది.?
జ : నికరగ్వా
4) ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ 2025 మే నెలకు ఎవరు ఎంపికయ్యారు.?
జ : మహ్మద్ వసీం
5) ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ 2025 మే నెలకు ఎవరు ఎంపికయ్యారు.?
జ : చెలే ట్రియాన్
6) ఏ దేశంలో మహిళల ఆసియా కప్ హకీ టోర్నీ 2025 నిర్వహించనున్నారు.?
జ : హంగ్జూ – చైనా
7) గ్రేటర్ ఫ్లెమింగో శాంక్చుయరీ ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు.?
జ : తమిళనాడు
8) Su – 57 ఫైటర్ జెట్ ల సోర్స్ కోడ్ ను భారత్ కు అందించడానికి ఏ దేశం అంగీకరించింది.?
జ : రష్యా
9) 2025 తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్ లో స్వర్ణం నెగ్గిన భారత క్రీడకారిణిలు ఎవరు.?
జ : జ్యోతి యర్రాంజి & ఆన్ను రాణి
10) 800 సంవత్సరాల క్రితం నాటి శివాలయాన్ని తమిళనాడు లోని ఏ ప్రాంతంలో కనుగొన్నారు.?
జ : మేలూరు
11) ప్రపంచ సముద్ర దినోత్సవం ఏరోజున జరుఫుకుంటారు.?
జ : జూన్ 08
12) ప్రపంచ సముద్ర దినోత్సవం 2025 థీమ్ ఏమిటి.?
జ : Awken new depths
13) వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం ఏరోజున జరుపుకుఃటారు.?
జ : జూన్ 08
1) Who is the latest Indian cricketer to be inducted into the ICC HALL OF FAME 2025?
A: MS Dhoni
2) Who are the latest cricketers to be inducted into the ICC HALL OF FAME 2025?
A: Dhoni, Hayden, Graeme Smith, Amla, Vettori, Sarah Taylor, Sana Mir
3) Which country has become the 101st country to ratify the WTO Fisheries Trade Agreement?
A: Nicaragua
4) Who has been named ICC Men’s Player of the Month for May 2025?
A: Mohammad Wasim
5) Who has been named ICC Women’s Player of the Month for May 2025?
A: Chele Trian
6) Which country will host the Women’s Asia Cup Hockey Tournament 2025?
Ans: Hangzhou – China
7) In which state was the Greater Flamingo Sanctuary established?
Ans: Tamil Nadu
8) Which country has agreed to provide the source code of Su-57 fighter jets to India?
Ans: Russia
9) Who are the Indian athletes who won gold in the 2025 Taiwan Athletics Open?
Ans: Jyoti Yerranji & Annu Rani
10) In which part of Tamil Nadu was an 800-year-old Shiva temple discovered?
Ans: Meluru
11) On which day is World Oceans Day celebrated?
Ans: June 08
12) What is the theme of World Oceans Day 2025?
Ans: Awken new depths
13) On which day is World Brain Tumor Day celebrated?
Ans: June 08
- GDP FORECAST 2025 – వివిధ సంస్థల అంచనాల ప్రకారం జీడీపీ వృద్ధి రేటు
- DAILY GK BITS IN TELUGU 11th JUNE
- చరిత్రలో ఈరోజు జూన్ 11
- ఇంటర్ అడ్మిషన్లపై డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య సమీక్ష సమావేశం
- గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలను ప్రోత్సహిస్తున్న కార్పోరేటర్ చందన