1) వన్డే లలో వేగవంతమైన డబుల్ సెంచరీ సాదించిన ఆటగాడు ఎవరు.?
జ : ఇషాన్ కిషన్
2) ఫిపా వరల్డ్ కప్ లో సెమీస్ చేరిన జట్టు ఏవి.?
జ : అర్జెంటీనా, క్రోయోషియా, ప్రాన్స్, మొరాకో
3) డ్రోన్స్ ద్వారా మెడిసిన్స్ ను సరఫరా చేయడానికి ఆసియాలోనే మొదటి డ్రోన్ డెలివరీ హబ్ ప్రారంభించిన రాష్ట్రం ఏది.?
జ : మెఘాలయా
4) అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ – 09
5) ఆర్బీఐ ఏ దేశంతో కరెన్సీ మారకం ఒప్పందం పై సంతకం చేసింది.?
జ : మాల్దీవ్స్
6) ఏ దేశ అధ్యక్షుడు 18 -25 సంవత్సరాల వయస్సు వారికి కండోమ్స్ ఉచిత పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.?
జ: ప్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మర్కాన్
7) మానవహక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 10
8) ఎన్ని ఎయిర్ పోర్ట్ లను గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ లుగా మార్చడానికి కేంద్ర ఆమోదం తెలిపింది.?
జ : 21
9) రష్యా అమెరికా పరస్పర ఖైదీల విడుదలలో బాగంగా ప్రముఖ బాస్కెట్బాల్ ప్లేయర్ ను రష్యా విడుదల చేసింది ఆమె ఎవరు.?
జ : బ్రిట్నీ గ్రీనర్ (రెండు సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్)
10) అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ గా ఎంపికైన ప్రవాస భారతీయురాలు ఎవరు.?
జ : సుశ్మితా శుక్లా
11) 2022లో సంపద సృష్టిలో అగ్రస్థానంలో నిలిచిన కంపెనీ ఏది.?
జ : అదాని గ్రూప్
12) హురూన్ 500 విలువైన కంపెనీల జాబితాలో భారత్ నుంచి ఎన్ని కంపెనీలు చోటు సంపాదించుకున్నాయి.?
జ : 20
13) హురూన్ 500 విలువైన కంపెనీల జాబితాలో భారత్ నుంచి మొదటి స్థానంలో నిలిచిన కంపెనీ ఏది..?
జ: రిలయన్స్ ఇండస్ట్రీస్