Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 10th APRIL 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 10th APRIL 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS 10th APRIL 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 10th APRIL 2025

1) మే 9న రష్యా నిర్వహించే విక్టరీ డే పరెడ్ కు హజరు కావాలని ఏ దేశ ప్రధానమంత్రికి ఆహ్వానం అందింది.?
జ : భారత ప్రధాని నరేంద్రమోడీ

2) రఫేల్‌ మెరైన్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఏ దేశంతో భారత్ మెగా డీల్‌ కుదుర్చుకుంది.?
జ : ఫ్రాన్స్‌

3) రాజ్యాంగంలోని ఏ అధికరణ కింద రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులపై మూడు నెలల్లోగా తేల్చాల్సిందేనని.. గవర్నర్లు చట్టానికి అతీతులు ఏమీ కాదంటూ సుప్రీం వ్యాఖ్యలు చేసింది.?
జ : ఆర్టికల్ 200

4) అమెరికా చైనా ఉత్పత్తుల పై ఎంత శాతం సుంకం విధించింది.?
జ : 104 శాతం

5) అమెరికా ఉత్పత్తులపై చైనా ఎంత శాతం సుంకం విధించింది.?
జ : 84 శాతం

6) వక్ఫ్ నూతన చట్టం ఏరోజు అమలులోకి వచ్చింది.?
జ : ఎప్రిల్ -08 -2025

7) మార్కెట్ విలువ ప్రకారంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విమానయాన సంస్థ గా నిలిచినన భారత విమానయాన సంస్థ ఏది.?
జ : ఇండిగో

8) రాష్ట్రపతి ద్రౌపది మర్ము స్లొవేకియా పర్యటనలో ఉన్నారు. ఆ దేశ అధ్యక్షుడు పేరు ఏమిటి.?
జ : పీటర్ పెల్లెగ్రిని

9) సంస్కృతం నుండి స్లోవాక్ భాషలోకి అనువదించిన పది ఉపనిషత్తులను స్లోవేకియా అధ్యక్షుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బహుమతిగా ఇచ్చారు. ఈ అనువాదం చేసిన రచయిత ఎవరు.?
జ : రాబల గాప్రిక్

10) షూటింగ్ ప్రపంచ కప్ 2025లో విజయ్ వీర్ సిద్దు ఏ పతకం గెలుచుకున్నాడు.?
జ : స్వర్ణ పతకం

11) 2028 ఒలంపిక్స్ లో ప్రవేశపెట్టనున్న ఆర్చరీ విభాగం ఏది.?
జ : కాంపౌండ్ ఆర్చరీ

12) రేషన్ దుఖాణాల ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్న దేశంలోని మొట్టమొదటి రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

13) CRPF నుతన డీజీ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : విటుల్ కుమార్


1) The Prime Minister of which country has been invited to attend the Victory Day Parade organized by Russia on May 9.?
A : Indian Prime Minister Narendra Modi

2) With which country did India sign a mega deal for the purchase of Rafale Marine fighter jets?
A : France

3) Under which article of the Constitution, the Supreme Court has made comments that the bills passed and sent by the state legislatures must be decided within three months.. and that governors are not above the law.?
A : Article 200

4) What percentage of duty has the US imposed on Chinese products?
A : 104 percent

5) What percentage of duty has China imposed on American products?
A : 84 percent

6) On which date did the new Waqf Act come into effect?
A : April-08-2025

7) Which Indian airline has become the second largest airline in the world by market value?
A : Indigo

8) President Draupadi Murmu is on a visit to Slovakia. What is the name of the President of that country?
A : Peter Pellegrini

9) The President of Slovakia gifted President Draupadi Murmu with ten Upanishads translated from Sanskrit into Slovak. Who is the author of this translation?
A : Rabala Goprik

10) Which medal did Vijay Vir Sidhu win in the Shooting World Cup 2025?
A : Gold medal

11) Which archery discipline will be introduced in the 2028 Olympics?
A : Compound archery

12) Which is the first state in the country to distribute rice through ration shops?
A : Telangana

13) Who has been appointed as the new DG of CRPF?
A : Vitul Kumar

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు