1) 2016 నవంబర్ 08న ప్రధాని మోదీ తీసుకున్న కీలక నిర్ణయం ఏమిటి.?
జ : నోట్ల రద్దు
2) ఆసియా బాక్సింగ్ ఛాంపియన్స్ షిప్ 2022 లో మెడల్ సాదించడం ద్వారా 6వ సారి మెడల్ సాదించి రికార్డు సృష్టించిన భారత బాక్సర్ ఎవరు.?
జ : శివ తాపా
3) 200 సంవత్సరాల తర్వాత పశ్చిమ కనుమలలో కనుగోనబడిన నూతన తేనెటీగలకు ఏమి పేరు పెట్టారు.?
జ : ఎపిస్ కరిన్‌జోడియన్ (ఇండియన్ బ్లాక్ హనీబీ)
4) అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ: నవంబర్ – 08
5) నవంబర్ 08న రేడియాలజి దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు.?
జ : విలియం రాంట్‌జెన్ 1895లో X – ray కిరణాలను కనిపెట్టాడు.
6) భౌతిక శాస్త్రంలో మొదటి నోబెల్ బహుమతి ఎవరికి దక్కింది.?
జ : విలియం రాంట్‌జెన్ (1901)
7) ఏ సంస్థ అంతరింంచిపోతున్న గిరిజనుల నివాస నమూనాలను నిర్మించడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : అంత్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా
8) వరల్డ్ ట్రావెల్ మార్కెట్ సదస్సు ఏ నగరంలో జరుగుతుంది.?
జ : లండన్
9) మోడీ పాలన పై దుబాయ్ లో విడుదల చేసిన రెండు పుస్తకాల పేరు ఏమిటి.?
జ : 1) ‘మోడీ@20 : డ్రీమ్స్ మీట్ డెలివరీ’
2) ‘హర్ట్‌పెల్ట్ : ది లెగసీ ఆఫ్ పెయిత్’
10) ఫిక్కీ (FICCI) నూతన అనువాద అధ్యక్షుడుగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : సుబ్రకాంత్ పాండా
11) ఇస్రో ఏ దేశంతో కలిసి జాబిల్లి యొక్క షాడో ప్రాంతం మీద అధ్యయనం చేయడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : జపాన్
12) అక్టోబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా ఎవరు నిలిచారు.?
జ : విరాట్ కోహ్లీ, నిదా దార్ (పాకిస్థాన్)
13) BPCL నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : విఆర్ కృష్ణ గుప్తా
14) అంతరిక్షంలో సూక్ష్మ జీవులపై అధ్యయనం చేయడానికి నాసా ఏ భారతీయ సంస్థతో ఒప్పందం చేసుకుంది.?
జ : ఐఐటీ మద్రాస్