CURRENT AFFAIRS 07 NOVEMBER 2022

1) శిశు సంరక్షణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : నవంబర్ – 07

2) జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 07

3) సీవీ రామన్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎప్పుడు పొందారు.?
జ : 1930

4) 10% EWS కోటా రిజర్వేషన్లు ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేస్తున్నారు.?
జ : 103వ

5) భారతదేశంలో మొత్తం జాతీయ రహదారులు ఎన్ని.?
జ : 599

6) జాతీయ స్పేస్ కాంగ్రెస్ (NSC 2022) కార్యక్రమం ఏ నగరంలో నిర్వహిస్తున్నారు.?
జ : న్యూడిల్లీ

7) కేంద్ర విద్యా శాఖ ఏ రోజున ‘జన్ జాతీయ గౌరవ్ దినోత్సవం’ ఎప్పుడు నిర్వహించనుంది.?
జ : నవంబర్ -15

9) బ్రెజిల్ నూతన అధ్యక్షుడు గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : లూయిస్ లులా డ సిల్వా

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

10) జాతీయ భద్రతా సలహాదారు ఎవరు.?
జ : అజిత్ దోవల్

11) నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు.?
జ : సుమన్ భేరీ

12) స్టెయిన్ లెస్ స్టీల్ యొక్క మిశ్రమం ఏమిటి.?
జ : ఇనుము + క్రోమియం + నికెల్

13) ఎలాంటి ఎడారులు లేని ఖండం ఏది.?
జ : యూరప్

14) 2023లో ఇస్రో ప్రయోగించనున్న డ్యుయల్ బ్యాండ్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : NISAR

15) భారత్ లో ప్రధానమంత్రి పదవి చేపట్టాలంటే కనీస వయోపరిమితి ఎంత.?
జ : 25 సంవత్సరాలు

Follow Us @