CURRENT AFFAIRS : 06 NOVEMBER 2022

CURRENT AFFAIRS : 06 NOVEMBER 2022

1) తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం ఆస్తుల విలువ ఎంతగా ప్రకటించారు.?
జ : 2.26 లక్షల కోట్లు

2) ఏ రాష్ట్రం భారతీయ మొదటి మస్లీం టీచర్ అయినా ఫాతిమా షేక్ గురించి పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది.?
జ : ఆంధ్రప్రదేశ్

3) భారతదేశం లో మొత్తం లోక్ సభ స్థానాలు ఎన్ని.?
జ : 543

4) ప్రాన్స్ ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురష్కారం ‘చెవిలియర్ డీఆర్డర్’ ఏ భారతీయురాలికి ప్రకటించింది.?
జ : అరుణ సాయిరాం

5) ఒక క్యాలెండర్ ఇయర్ లో అంతర్జాతీయ టీట్వంటీ లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న భారతీయ క్రికెటర్ ఎవరు.?
జ : సూర్య కుమార్ యాదవ్ (2022)

6) టీట్వంటీ ప్రపంచ కప్ లలో అత్యధిక పరుగులు సాదించిన క్రికెటర్ గా ఎవరు నిలిచారు.?
జ : విరాట్ కోహ్లీ

7) ప్రపంచంలో అత్యంత పొడవైన ప్యాసింజర్ రైల్ ను స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఆ రైలు పొడవు ఎంత.?
జ : 1910 మీటర్లు, 100 కోచ్ లు, 4500 సీట్లు

8) జెనిటికల్ గా అభివృద్ధి చేసిన ఏ నువ్వుల హైబ్రిడ్ వంగడానికి భారత ప్రభుత్వం అమోదం తెలిపింది.?
జ : ధార మస్టర్డ్ హైబ్రిడ్ – 11 ( DMH – 11)

9) అక్టోబర్ నెలకు గాను ఏపీ, తెలంగాణ ల జీఎస్టీ వసూలు ఎంత.?
జ : ఏపీ : 3,579 కోట్లు, TS : 4,284 కోట్లు

10) నవంబర్ నెలను హిందూ వారసత్వ మాసంగా గుర్తిస్తూ ఏ దేశ పార్లమెంట్ అమోదం తెలిపింది.?
జ : కెనెడా