1) ఫిపా వరల్డ్ కప్ క్వార్టర్స్ కి చేరిన జట్ల ఏవి.?
జ : క్రోయోషియా, బ్రెజిల్
2) అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ లలో కలిపి అత్యధిక వికెట్లు (957) తీసిన మూడో బౌలర్ గా రికార్డు సృష్టించింది ఎవరు.?
జ : జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్)
మురళీధరన్ (1,347)
షేన్ వార్న్ (1,001)
కుంబ్లే (956)
3) ఖాళీ స్థలం ఉన్న వారికి ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఎంత చెల్లించనుంది.?
జ : 3 లక్షలు
4) అండర్ – 17 ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్స్ షిప్ 2022 లో సిల్వర్ పథకం సాదించిన తొలి భారత క్రీడాకారిణి గా ఎవరు నిలిచారు.?
జ : ఉన్నతి ఉడా
5) ఆక్సఫర్డ్ 2022 వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచిన పదం ఏది.?
జ : ‘GOBLIN MODE’
6) బ్యాంకు ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డు గెలుచుకున్న బ్యాంకు ఏది.?
జ : కెనరా బ్యాంకు
7) భారత త్రివిధ ధళాల అధిపతులు ఎవరు.?
జ : ఆర్మీ చీఫ్ – జనరల్ మనోజ్ పాండే
ఎయిర్ చీఫ్ – వివేక్ రామ్ చౌదరి
నావల్ చీఫ్ – అడ్మిరల్ ఎ. హరికుమార్
8) ఏ రాష్ట్రానికి చెందిన TREE – TAG అనే పర్యావరణ స్టార్ట్ అప్ ‘Climathon-2022’ అవార్డు గెలుచుకుంది.?
జ : కేరళ
9) ఏ దేశానికి చెందిన ‘బేగట్టి’ అనే ఆహార పదార్థానికి యూనెస్కో కనిపించని సాంస్కృతిక వారసత్వం కింద గుర్తింపు ఇచ్చింది.?
జ : ప్రాన్స్
10) పిఫా వరల్డ్ కప్ 2022 లో మొట్టమొదటి సారి మహిళ రిఫరీ గా వ్యవహరించి రికార్డు సృష్టించినది ఎవరు.?
జ : స్టెఫానిక్ ప్రాపర్ట్
11) 3వ అంధుల టీట్వంటీ ప్రపంచ కప్ కు ఆతిధ్యం ఇవ్వనున్న దేశం ఏది.?
జ : ఇండియా
12) అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ MK – III ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది.?
జ : HAL
13) అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ – 03
14) సైన్యం సుదర్శన ప్రహర్ విన్యాసాలను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తుంది.?
జ : రాజస్థాన్
15) ఏ నూతన రూల్ ను 2023 ఐపీఎల్ నుండి అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.?
జ : ఇంపాక్ట్ ప్లేయర్ రూల్