CURRENT AFFAIRS – 04 DECEMBER 2022

1) FIFA వరల్డ్ కప్ లో క్వార్టర్స్ కి చేరిన జట్లు ఏవి.?
జ : ప్రాన్స్, ఇంగ్లండ్

2) భారత్ లో అత్యంత ఖరీదైన నగరంగా ఏ నగరం నిలిచింది.?
జ : బెంగళూరు

3) ప్రపంచంలో అత్యంత చౌకైన నగరాలుగా నిలిచిన నగరాలు ఏవి.?
జ : డమాస్కస్, ట్రిపోలి

4) ఫిపా వరల్డ్ కప్ 2022 లో ముగ్గురు మహిళ రీపరీలుగా వ్యవహారించి రికార్డు సృష్టించిన మ్యాచ్ ఏది.?
జ : జర్మనీ vs కోస్టారికా

5) ‘ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ అవార్డు గెలిచిన మొదటి భారతీయుడు ఎవరు.?
జ : యస్.యస్. రాజమౌళి (RRR సినిమా దర్శకత్వంకు)

6) ఏ మహిళ న్యాయమూర్తులతో మహిళ ధర్మాసనాన్ని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది.?
జ : జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా ఎం త్రివేది

7) భారత్ లో తొలి గోల్డ్ ఏటీఎం ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సంస్థ పేరు ఏమిటి.?
జ : గోల్డ్ సిక్కా

8) ప్రతిష్టాత్మక ‘ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్’ అవార్డు అందుకున్న భారత సంతతి వ్యక్తి ఎవరు.?
జ : మోహన్ మన్సిగాని

9) జాతీయ నేవీ డే వేడుకలు ఎక్కడ నిర్వహించారు.?
జ : విశాఖపట్నం

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

10) 1,000 పుట్ బాల్ మ్యాచ్ లను పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా నిలిచిన ఆటగాడు ఎవరు.?
జ : లియోనల్ మెస్సీ (మొదటి ఆటగాడు రోనాల్డో)

11) ఇండోనేషియా లో బద్దలైన అగ్నిపర్వతం పేరు ఏమిటి.?
జ : సెమెరూ అగ్నిపర్వతం

12) కమలాదేవి చటోపధ్యాయ బుక్ ఫ్రైజ్ – 2022 గెలుచుకున్న పుస్తకం ఏది.?
జ : ‘The Chipko movement : the Peoples movement’

13) ‘The Chipko movement : the Peoples movement’ పుస్తక రచయిత ఎవరు.?
జ : శేఖర్ పాథక్

14) బైలీ గిపర్డ్ ఫ్రైజ్ 2022 గెలుచుకున్న బ్రిటిష్ రచయిత కెథరీన్ రుండెల్స్ పుస్తకం పేరు ఏమిటి.?
జ : ‘Super infinite : The transformations of john Donne’

15) ఏ బ్యాంకులకు 4 దశల రెగ్యులేటరి ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేయాలని ఆర్బీఐ కి విశ్వనాథన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.?
జ : అర్బన్ కో – ఆపరేటీవ్ బ్యాంక్స్

16) కైరో లో జరుగుతున్న ISSF షూటింగ్ ప్రెసిడెంట్స్ కప్ 2022 లో గోల్డ్ మెడల్ నెగ్గిన భారత షూటర్ ఎవరు.?
జ : రుద్రాంక్స్ పాటిల్

17) అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన 9వ బౌలర్ గా ఎవరు నిలిచారు.?
జ : నాథన్ లియోన్ (ఆస్ట్రేలియా – 440 వికెట్లు)

Follow Us @