1) జాతీయ బీసీ కమీషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : హన్స్‌రాజ్ గంగరాం అహీర్
2) విజయ్ హజరే ట్రోపి 2022 విజేత ఎవరు.?
జ : సౌరాష్ట్ర (రన్నర్ మహారాష్ట్ర)
3) విజయ్ హజరే ట్రోపి 2022 మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరు.?
జ : రుతురాజ్ గైక్వాడ్
4) ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా నిలిచిన నగరాలు ఏవి.?
జ : న్యూయార్క్, సింగపూర్
5) ఫిపా వరల్డ్ కప్ లో క్వార్టర్స్ కి చేరిన జట్లు ఏవి.?
జ : నెదర్లాండ్స్, అర్జెంటీనా
6) అమెరికా లోని ఓ సంస్థ శాంతి దూత అవార్డు ఎవరికి ఇచ్చింది.?
జ : రవిశంకర్
7) FSSAI ఇటీవల ఏ జంతువును ఆహరంగా వాడుకకు అనుమతి ఇచ్చింది.?
జ : హిమాలయ యాక్
8) BSF రైజింగ్ డే వేడుకలు ఏ నగరం లో నిర్వహించారు.?
జ : పంజాబ్
9) ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ ; డిసెంబర్ – 01
10) హర్న్‌బిల్ పండుగ ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు.?
జ : నాగాలాండ్
11) గర్బీణులకు పొషకాహరం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి.?
జ : కేసీఆర్ న్యూట్రీషన్ కిట్
12) ‘డిజి యాత్ర ‘ సౌకర్యం ను ఏ రవాణా రంగంలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది.?
జ : విమానయానం
13) దేశంలో అతిపెద్ద అంతర్జాతీయ యోగా కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : జమ్మూకాశ్మీర్
14) ఇటీవల ఏ కమిటీ తన రిపోర్ట్ లో గ్యాస్ ధరల పై నియంత్రణ ఎత్తివేయాలని సూచించింది.?
జ : కిరిట్ పారిఖ్ కమీటీ
15) అంతర్జాతీయ ఎర్త్‌షాట్ 2022 అవార్డు (పర్యావరణ నోబెల్) కు ఎంపికైన హైదరాబాద్ స్టార్టప్ సంస్థ ఏది.?
జ : ఖేతి
16) స్వచ్ఛ సర్వేక్షణ్ లో 4 స్టార్ కేటగిరీలో అవార్డు దక్కించుకున్న పట్టణం ఏది.?
జ : సిరిసిల్ల