CURRENT AFFAIRS – 01 DECEMBER 2022

CURRENT AFFAIRS – 01 DECEMBER 2022

1) అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ – 01

2) మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు 2022 కు ఎవరు ఎంపికయ్యారు.?
జ : శరత్ కమల్ అచంట (టేబుల్ టెన్నిస్)

3) భారత్ లో 2018 – 20 లో శిశుమరణాలు రేటు (MMR) ఎంతగా నమోదు అయింది.?
జ : 97 – లక్ష జననాలకు

4) ఏ రాష్ట్రంలో శిశుమరణాలు రేటు (MMR) అధికంగా నమోదు అయింది.?
జ : అస్సాం (195 – లక్షకు)

5) ఏ రాష్ట్రంలో శిశుమరణాలు రేటు (MMR) అల్పంగా నమోదు అయింది.?
జ : కేరళ (19 – లక్షకు)

6) మెరియమ్ వెబ్‌స్టర్ అనే డిక్షనరీ సంస్థ 2022వ సంవత్సర పదంగా ఏ పదాన్ని ప్రకటించింది.?
జ : ‘GASLIGHTING’

7) 2022 ఎయిడ్స్ దినోత్సవం స్లోగన్ ఏమిటి.?
జ : EQUALIZE

8) పారా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2022 గా ఎవరిని FICCI ఎంపిక చేసింది.?
జ : అవని లేఖరా

9) స్పెషల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2022 గా ఎవరిని FICCI ఎంపిక చేసింది.?
జ : శ్రేయ్ కడ్యాన్

10) లైఫ్ టైమ్ ఏచీవ్‌మెంట్ అవార్డు – 2022 గా FICCI ఎంపిక చేసింది.?
జ : సర్కార్ తల్వార్ (మాజీ రంజీ ప్లేయర్)

11) ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ వ్యాది కి నూతనంగా ఏ పేరు పెట్టింది.?
జ : MPOX

12) సామాజిక శతృత్వ సూచి 2022 లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది.?
జ : భారత్

13) నవంబర్ మాసంలో దేశంలో నీరుద్యోగిత రేటు ఎంత శాతంగా నమోదు అయింది.?
జ : 8.0%

14) అమెరికా వాయుసేన నూతనంగా ప్రవేశపెట్టిన అత్యాధునిక యుద్ధ విమానం పేరు ఏమిటి.?
జ : B-21 రైడర్ (డిజిటల్ బాంబర్)

15) టెస్ట్ మ్యాచ్ లో తొలి రోజు అత్యదికంగా 506 పరుగులు చేసి రికార్డు సృష్టించిన దేశం ఏది.?
జ : ఇంగ్లండ్ – పాకిస్థాన్ పై

16) టెస్ట్ మ్యాచ్ లో తొలి రోజే నలుగురు బ్యాట్స్‌మన్ లు సెంచరీలు చేసి రికార్డు సృష్టించిన దేశం ఏది.?
జ : ఇంగ్లండ్ – పాకిస్థాన్ పై

Comments are closed.