BIKKI NEWS (MAY 11) : CUET UG 2025 ADMIT CARDS LINK. దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీ లు, ఇతర విద్యాసంస్థల్లో డిగ్రీ (యూజీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీయూఈటీ యూజీ 2925 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
CUET UG 2025 ADMIT CARDS LINK
మే 13 నుంచి జూన్ 3 వరకు ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది.
CUET UG 2025 ADMIT CARDS LINK
పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ పుట్టిన తేదీ, అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సీయూఈటీ యూజీ ప్రవేశ పరీక్షలు మే 8 నుంచి జూన్ 1 వరకు జరగాల్సి ఉన్నాయి. అయితే భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఇరుదేశాల మధ్య పరిస్థితులు సద్దుమనగడంతో తాజాగా అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.
సీయూఈటీ-యూజీకి ఈ ఏడాది 13.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్షను కంప్యూటర్ బెస్ట్ టెస్టు పద్దతిలో నిర్వహించనున్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్