CUET UG 2023 RESULTS : ఫలితాలు కోసం క్లిక్ చేయండి

న్యూడిల్లీ (జూలై – 15) : CUET – UG 2023 RESULTS ను నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ (NTA) విడుదల చేసింది.. దేశ వ్యాప్తంగా మే 21 నుంచి జూన్ 23 మధ్య జరిగిన పరీక్షలకు 14 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి.

22 వేల మందికి పైగా విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారని NTA తెలిపింది.

CUET UG – 2023 RESULTS