CUET UG 2023 PRELIMINARY KEY : కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (జూన్ – 30) : కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ యూజీ 2023 ప్రాథమిక కీని (CUET UG 2023 PRELIMINARY KEY) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ పరీక్షకు 14.90 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రాథమిక కీ కోసం కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి.

ఫేజ్ ఒకటి నుండి తొమ్మిది వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న జూన్ 1వ తేదీ రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలు తెలుపవచ్చు. అభ్యంతరాలు తెలపడానికి ఒక్కో ప్రశ్నకు 200/- రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

CUET UG 2023 PRELIMINARY KEY