హైదరాబాద్ (జూన్ – 05) : కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫీజీ (CUET – PG – 2023 EXAMS ) ప్రవేశ పరీక్షలు నేటి నుంచి 17వ తేదీ వరకు జరిగనున్నాయి. రోజుకు మూడు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్ 8.30 వరకు, రెండో సెషన్ 12.00 నుండి 2.00 వరకు, మూడో సెషన్ 3.30 నుంచి 5.30 వరకు నిర్వహించనున్నారు.
కేంద్ర విశ్వవిద్యాలయాలు మరియు ఇతర విశ్వవిద్యాలయాలలో 60 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం దేశ వ్యాప్తంగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2023 నిర్వహిస్తున్నారు.