CUET PG 2023 : నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ (ఎప్రిల్ – 10) : సెంట్రల్ యూనివర్సిటీలు, అటానమస్ యూనివర్సిటీలు డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు మరియు ఇతర యూనివర్సిటీలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ (CUET – PG) నోటిఫికేషన్ ను యుజిసి విడుదల చేసింది.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 19 – 2023

◆ అర్హత : బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

◆ వెబ్సైట్ : https://cuet.nta.nic.in/