హైదరాబాద్ (సెప్టెంబర్ – 26) : Common University Entrance Test (PG) – 2022 ( Results) పరీక్షల ఫలితాలు మరియు ర్యాంక్ కార్డ్ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈరోజు విడుదల చేసింది.
CUET (PG) RANK CARD DOWNLOAD HERE
దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీ లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ప్రవేశాల కోసం CUET PG – 2022 ప్రవేశ పరీక్ష ను నిర్వహించారు.