CTET 2023 PRELIMINARY KEY కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (సెప్టెంబర్ 16) : సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఆగస్టు 2023 ‘కీ’ని (ctet 2023 preliminary key) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (cbse) విడుదల చేసింది.

అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా కీతో పాటు ఓఎంఆర్ పత్రాలను పొందవచ్చు. ఈ అవకాశం సెప్టెంబర్ 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో సీటెట్ (పేపర్-1, పేపర్-2) ఆగస్టు 20న నిర్వహించిన విషయం తెలిసిందే.

అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

‘కీ’ పై అభ్యంతాలు ఉంటే సెప్టెంబర్ 18వ తేదీలోగా 1,000 ఫీజుతో తెలియజేయవచ్చు.

CTET 2023 PRELIMINARY KEY