C- TET 2023 RESULTS : ఫలితాల కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (సెప్టెంబర్ – 25) : సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (C-TET 2023 AUGUST RESULTS RELEASED) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఫలితాల కోసం కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి.

ఆగస్టు 20న నిర్వహించిన ఈ పరీక్షకు 29 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. పేపర్-1 (1-5వ తరగతి)కు 15 లక్షల మంది, పేపర్-2 (6-8వ తరగతి)కు 14 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఇందులో అర్హత సాధిస్తే దేశవ్యాప్తంగా ప్రముఖ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా సేవలందించవచ్చు.

C TET 2023 (AUG) RESULTS DIRECT LINK