CTET 2023 ADMIT CARDS : డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (ఆగస్టు – 18) : CTET 2023 ADMIT CARDS ను ఈరోజు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ విద్యాలయాల్లో టీచర్ ఉద్యోగాల అర్హతకు కావాల్సిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET-2023) అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 20న పరీక్ష జరగనుంది.

ఉదయం 9.30 గంటల నుంచి 12.00 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండో పేపర్ నిర్వహించనున్నారు.

CTET 2023 HALL TICKETS