అహ్మదాబాద్ (మే – 29) : IPL 2023 FINAL మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్ మెన్ భారీ స్కోర్ 214/4 ను సాధించారు.
వికెట్లు తీయడానికి వచ్చిన ఛాన్స్ లను చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డర్లు ఘోరంగా వదిలేయడంతో గుజరాత్ భారీ స్కోరు చేయగలిగింది. సాయి సుదర్శన్ 96, సాహ 54, గిల్ 39 పరుగులతో రాణించారు.