CSIR UGC NET 2022 ప్రాథమిక కీ విడుదల

న్యూడిల్లీ (అక్టోబర్ – 02) : JOINT CSIR UGC NET – జూన్ – 2022 కు పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ (primary key) మరియు ప్రశ్నాపత్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్ 16, 17, 18వ తేదీలలో ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్టు గా నిర్వహించనున్నారు.

దేశవ్యాప్తంగా 2,21,746 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హజరయ్యారు. ప్రాథమిక కీ లో ఏవైనా తప్పులు ఉంటే అభ్యర్థులు ప్రశ్నకు 200/- చొప్పున చెల్లించి అక్టోబర్ 3వ తేదీ లోపల ఆన్లైన్ లో సమర్పించవచ్చు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), లెక్చరర్ షిప్ (LS), అసిస్టెంట్ ప్రోపెసర్ ల అర్హతలకై నిర్వహించారు.

వెబ్సైట్ : https://csirnet.nta.nic.in

Follow Us @