CSIR UGC NET దరఖాస్తు గడువు పెంపు

న్యూడిల్లీ (డిసెంబర్ – 01) : JOINT CSIR UGC NET 2023 DECEMBER NOTIFICATION – యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డిసెంబర్ మాసానికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క దరఖాస్తు గడువు ను డిసెంబర్ 4వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా డిసెంబర్ 26, 27, 28 తేదీలలో నిర్వహించనున్నారు.

జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, లెక్చరర్ షిప్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత పరీక్షగా ఈ పరీక్ష ఉపయోగపడనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహించనుంది.

వెబ్సైట్ : https://csirnet.nta.nic.in/