Home > JOBS > CSIR CASE 2023 – 444 ఉద్యోగాలకై నోటిఫికేషన్

CSIR CASE 2023 – 444 ఉద్యోగాలకై నోటిఫికేషన్

BIKKI NEWS (DEC – 09) : CSIR – COMBINED ADMINISTRATIVE SERVICES 2023 NOTIFICATION. – CSIR కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2023 నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 444 సెక్షన్ ఆఫీసర్ (76), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (368) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఎంపిక విధానం :- వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదా ప్రావీణ్యత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు.

ఖాళీల వివరాలు : సెక్షన్ ఆఫీసర్ (SO): 78, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO): 368

అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ హోల్డర్ల కోసం తెరవండి.

వయోపరిమితి : 33 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

వేతనం: SOలు లెవెల్ 08 (₹47,600 నుండి ₹1,51,100) మరియు ASOలు లెవెల్ 07 (₹44,900 నుండి ₹1,42,400) ఉన్నాయి.

దరఖాస్తు గడువు : 8 డిసెంబర్ 2023 నుండి 12 జనవరి 2024 వరకు ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవచ్చు

వెబ్సైట్: https://www.csir.res.in/news-events