హైదరాబాద్ (మార్చి – 15) : సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీసు ఫోర్స్ (CRPF) 9,212 కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మాన్, టెక్నికల్) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. 9,105 పురుషులకు, 107 మహిళలకు కేటాయించారు.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్
◆ దరఖాస్తు గడువు : మార్చి – 27 నుంచి ఎప్రిల్ – 25 వరకు
◆ దరఖాస్తు ఫీజు : 100/- (ఎస్సీ,
ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు)
◆ అర్హతలు : పదో తరగతి మరియు సంబంధిత విభాగంలో ఐటీఐ
◆ వయోపరిమితి : 18 – 23ఏళ్లలోపు వయసు ఉండాలి. (కానిస్టేబుల్(డ్రైవర్) ఉద్యోగాలకు 21-27 ఏళ్లు)
◆ పరీక్ష తేదీలు : జూలై 1 నుంచి 13 వరకు
◆ ఎంపిక విధానం : రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిసియోన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్,
◆ పూర్తి నోటిఫికేషన్ :. DOWNLOAD PDF
◆ పరీక్ష విధానం : 100 మార్కులకు 100 ప్రశ్నలతో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది.
(జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్ – 25, జనరల్ నాలెడ్జ్ & జనరల్ ఎవేర్‌నెస్ – 25, ఎలిమెంటరీ మ్యాథ్స్ – 25, ఇంగ్లీషు/హిందీ – 25)