క్రొయేషియా గ్రాండ్‌ చెస్‌ టూర్‌ టోర్నమెంట్‌ విజేత ఎవరు.?

క్రొయేషియా గ్రాండ్‌ చెస్‌ టూర్‌ టోర్నమెంట్‌లో మాక్సిమి లాగ్రెవ్‌ (ఫ్రాన్స్‌–23 పాయింట్లు) చాంపియన్‌గా నిలువగా భారత ప్రపంచ మాజీ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ (21పాయింట్లు) రన్నరప్‌గా నిలిచాడు. అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌–20.5 పాయింట్లు) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.

క్రొయేషియా రాజధాని జాగ్రెబ్‌లో జరిగిన ఈ ర్యాపిడ్, బ్లిట్జ్‌ టోర్నీలో ఆనంద్‌ ఓవరాల్‌గా 21 పాయింట్లు సాధించి రెండో స్థానాన్ని పొందాడు. ఈ టోర్నీలో పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు తలపడ్డారు.

Follow Us @