BIKKI NEWS (APR. 11) : Cricket in Los Angeles Olympics 2028. లాస్ ఎంజిల్స్ వేదికగా 2028 ఒలంపిక్స్ లో క్రికెట్ టి20 ఫార్మాట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో పురుషుల మరియు మహిళల విభాగాలలో ఆరు జట్ల చొప్పున ఆడే అవకాశం కల్పించనున్నారు.
Cricket in Los Angeles Olympics 2028.
1900 లో జరిగిన పారిస్ ఒలంపిక్స్ తర్వాత 128 ఏళ్లకు మళ్ళీ ఒలంపిక్స్ లో క్రికెట్ కు అవకాశం కల్పించారు.
ఈసారి క్రికెట్ తో పాటు బేస్‌బాల్/ సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ పుట్‌బాల్, స్క్వాస్, లాక్రోస్ మరియు గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్, కాంపౌండ్ ఆర్చరీ మరియు 4×100 మిక్స్డ్ రిలే ఈవెంట్లను చేర్చారు.
ఈసారి మొత్తం 351 మెడల్ ఈవెంట్లకు క్రీడలు నిర్వహించనున్నారు. ఈ పథకాల కోసం 10,500 మంది క్రీడాకారులు పోటీ పడనున్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్