BIKKI NEWS (FEB. 03): Credit officer jobs notification by central bank of india. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన 1,000 జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్/స్కేల్-1 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.
Credit officer jobs notification by central bank of india.
పోస్టుల సంఖ్య: 1000.
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్శిటీ/ఇన్స్టిట్యూట్ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూబీడీ 55 శాతం ) ఉండాలి.
వయోపరిమితి : 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5, ఓబీసీ అభ్యర్థులకు 3, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది).
పే స్కేల్: నెలకు రూ.48,480 నుంచి 5.85,920 వరకు
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: మొత్తం 120 మార్కులకు 120 ప్రశ్నలు ఉంటాయి.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్ (30 ప్రశ్నలు-30 మార్కులు)
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(30 ప్రశ్నలు-30 మార్కులు)
- రీజనింగ్ ఎబిలిటీ(30 ప్రశ్నలు-30 మార్కులు)
- జనరల్ అవేర్నెస్(రిలేటెడ్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ)(30 ప్రశ్నలు-30 మార్కులు)
ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎస్సై పరీక్ష (రెండు ప్రశ్నలు-30 మార్కులు) ఉంటుంది. పరీక్ష ఇంగ్లిష్ హిందీ భాషల్లో ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది : ఫిబ్రవరి 20 – 2025
వెబ్సైట్ : https://www.centralbankofindia.co.in/en/recruitments
- BANK JOBS – భారీ వేతనంతో 1000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు
- TODAY NEWS – నేటి వార్తలు 03 ఫిబ్రవరి 2025
- JEE MAIN 2 EXAMS SCHEDULE – జేఈఈ మెయిన్ 2 పరీక్షల షెడ్యూల్
- CURRENT AFFAIRS FEBRUARY 2025
- GK BITS IN TELUGU FEBRUARY 3rd