CPGET 2025 – నేడే సీపీ గెట్ నోటిఫికేషన్ విడుదల

BIKKI NEWS (JUNE 13) : CPGET 2025 NOTIFICATION . తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈరోజు వివిధ యూనివర్సిటీలలో పిజి, ఇంటిగ్రేటెడ్ పీజీ, ఎంఈడి, ప్రవేశాల కోసం సీపీగెట్ 2025 నోటిఫికేషన్ జారీ చేయనుంది.

CPGET 2025 NOTIFICATION

తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, గాంధీ, తెలంగాణ, పాలమూరు, జేఎన్టీయూ, వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సులకు ఈ నోటిఫికేషన్ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు.

వెబ్సైట్ : www.https://cpget.tgche.ac.in

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు