CPGET 2020 కీ విడుదల, అభ్యంతరాలు స్వీకరణ.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీ పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్(CPGET 2020) సంబంధించి అన్ని సబ్జెక్టుల “కీ”లను వెబ్సైట్లో పెట్టినట్లు పరీక్షల విభాగం తెలిపింది.

“కీ”లకు సంబంధించిన అభ్యంతరాలను డిసెంబర్ 20వ తారీకు లోపల కింద ఇవ్వబడిన మెయిల్ కు పంపవలసిందిగా రాష్ట్రవ్యాప్తంగా సీపీగేట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు సూచించడమైనది.

డిసెంబర్ 20 తర్వాత అభ్యంతరాలను పరిశీలించి ఫైనల్ కీ విడుదల చేయనున్నారు.

★ “కీ” ల కోసం వెబ్సైట్ లింక్ ::

http://www.tscpget.com/CPGET/CPGET_ExamPaper.aspx

★ అభ్యంతరాలు పంపవలసిన మెయిల్ ::

cpget2020.objections@gmail.com

Follow Us@