కరోనా వైరస్ మరో రూపమైన స్ట్రెయిన్ వైరస్ యూరప్ ఖండాన్ని వణికిస్తున్న విషయం తెలిసింది అయితే ఈ వైరస్ తాజాగా భారత్ లోకి కూడా ప్రవేశించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం భారత్లో ఆరు కేసులు నమోదు అయినట్లు ప్రకటించింది. హైదరాబాద్ 2, బెంగళూరు 3 పూణే లో ఒక్క కేసు నమోదైనట్లు ప్రకటించారు