తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కొవిడ్ సోకినట్లు సీఎస్ స్వయంగా వెల్లడించారు. వైద్యుల సలహ మేరకు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.