విద్యా సంస్థలలో కరోనా విజృంభణ

జగిత్యాల జిల్లా భవానీనగర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 17 మంది విద్యార్థులకు, 5గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌ తెలిపారు. హించగా 17 మంది విద్యార్థులు, 5గురు ఉపాధ్యాయులకు పాజిటివ్‌ వచ్చింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట కసూర్బా విద్యాలయంలో మొత్తం 62మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా 15మందికి పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి మోహన్‌కృష్ణ తెలిపారు

Follow Us@