CORONA CASES – వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు

BIKKI NEWS (MAY 26) : CORONA CASES IN INDIA. భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 1,009 నూతన కరోనా కేసులో నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

CORONA CASES IN INDIA.

అలాగే దేశవ్యాప్తంగా 24 గంటల్లో ఏడుగురు కరోనా కారణంగా మృతి చెందినట్లు కూడా ప్రకటించింది.

కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ లలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలిపింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు