NIRDPR JOBS : యంగ్ ఫెలో కాంట్రాక్టు ఉద్యోగాలు

హైదరాబాద్ (ఎప్రిల్‌ -26) : హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDP CONTRACT JOBS) సంస్థలు కాంట్రాక్టు పద్ధతిలో 141 ఫెలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయడం జరిగింది.

◆అర్హతలు : పీజీతో పాటు పీజీ డిప్లొమా(సోషల్ సైన్సెస్) ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

◆ వయోపరిమితి : ఎప్రిల్‌ – 01 -2023 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

◆ వేతనం : నెలకు రూ.35,000/-

◆ ఎంపిక విధానం : రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

◆దరఖాస్తు ఫీజు : రూ.300/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.)

◆ దరఖాస్తు చివరి తేదీ : మే – 08 – 2023.

◆ వెబ్సైట్ : http://career.nirdpr.in/