BIKKI NEWS (AUG. 13) : contract technician jobs in nims hyderabad. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 101 పోస్టుల భర్తీ కొరకు ప్రకటన విడుదలైంది.
contract technician jobs in nims hyderabad.
మొత్తం ఖాళీలు : 101
పోస్టుల వివరాలు : టెక్నీషియన్
అర్హతలు : పోస్టును అనుసరించి కలవు
ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు : ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు : 1,000/- రూపాయలు
దరఖాస్తు చివరి తేదీ : ఆగస్టు 24 – 2024
పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
దరఖాస్తు లింక్ : https://www.nims.edu.in/update?not_id=Mjg2Nw==
దరఖాస్తు పంపవలసిన చిరునామా :
ది ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్
2వ అంతస్థు
ఓల్డ్ ఓపీడీ బ్లాక్
NIMS
పంజాగుట్ట
హైదరాబాద్ – 500082
వెబ్సైట్ : https://www.nims.edu.in