హైదరాబాద్ (జూన్ – 28) : హకీంపేటలోని కేంద్రీయ విద్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్ టైమ్ టీచర్ల నియామకానికి దరఖాస్తులను కోరుతూ ప్రకటన విడుదల చేసింది..
◆ ఖాళీల వివరాలు
- పీజీటీ (ఇంగ్లిష్)
- టీజీటీ (హిందీ)
- స్పెషల్ ఎడ్యుకేటర్
- స్టూడెంట్స్ కౌన్సెలర్
◆ అర్హతలు : పోస్టుననుసరించి డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీఈడీ, టెట్/
సీటీఈటీ.
◆ ఇంటర్వ్యూ తేదీ : 30/06/2023.
◆ చిరునామా : కేంద్రీయ విద్యాలయం, ఎయిర్ పోర్స్ స్టేషన్, హకీంపేట్.
◆ వెబ్సైట్ : https://hakimpet.kvs.ac.in/