హైదరాబాద్ (జూన్ – 05) : ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండలో ఖాళీగా ఉన్న వివిధ టీచింగ్ పోస్టులను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.
దరఖాస్తు ఫారం వెబ్సైట్ లో అందుబాటులో ఉంది. దరఖాస్తు ఫారం నింపి సర్టిఫికెట్ లను జత చేసి జూన్ 15 లోపు స్కూల్ లో అందజేయాలి.
◆ పోస్టుల వివరాలు : 18 ఖాళీలు కలవు
- PGT – 1 (సైకాలజీ – 01)
- TGT – 6 (హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, కంప్యూటర్స్, సైన్స్, సోషల్ సైన్స్)
- PRT – 11 (అన్ని సబ్జెక్టులు (7), ఆర్ట్ కోచ్, యోగా, మ్యూజిక్ & డాన్స్ కోచ్.
◆ దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో
◆ అర్హతలు : పోస్ట్ ను అనుసరించి PG + BEd, DEGREE + BEd, సంబంధించిన విభాగంలో గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి.
◆ దరఖాస్తు గడువు : జూన్ 15 – 2023
◆ చిరునామా : ప్రిన్సిపాల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్- గోల్కొండ .