కేంద్రీయ విద్యాలయాలలో టీచింగ్, నాన్ టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగాలు

హైదరాబాద్ (ఫిబ్రవరి – 20) : కేంద్రీయ విద్యాలయ, ఏఎఫ్ఎస్ – బేగంపేట్ (సికింద్రాబాద్ లోని కేంద్రీయ విద్యాలయాలు 2023-24 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన కాంట్రాక్టు టీచర్స్/ స్టాఫ్ ఖాళీలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాయి.

◆ విభాగాలు: పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ప్రైమరీ టీచర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్/ యోగా కోచ్ లు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ కోచ్/ ఇన్స్ట్రక్టర్లు, అకడమిక్ కౌన్సెలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్

◆ అర్హతలు : పోస్టును అనుసరించి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పీజీ, బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణత.

◆ దరఖాస్తు : కింద ఇవ్వబడిన వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకుని ఫిబ్రవరి 25 న నేరుగా ఇంటర్వ్యూ కి హజరు కావాలి

◆ ఇంటర్వ్యూ తేదీ 25.02.2023.

◆ ఇంటర్వ్యూ వేదిక : KV AFS బేగంపేట

◆ వెబ్సైట్: https://bowenpally.kvs.ac.in/