BIKKI NEWS (MARCH 07) : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిలో 20 స్టాప్ నర్స్ పోస్టులను భర్తీ (contract staff nurse jobs in medchal malkajgiri district) చేయడానికి ప్రకటన జారీచేసింది.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 07, 11, 12వ తేదీలలో ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు : , స్టాఫ్ నర్స్,
అర్హతలు : GNM, BSC NURSING
వయోపరిమితి : 18 – 46 సంవత్సరాల మద్య (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో
దరఖాస్తు గడువు : మార్చి – 7, 11, 12 తేదీలలో సాయంత్రం 5 గంటల వరకు
దరఖాస్తు ఫీజు : 200/- DD తీయాలి.
చిరునామా : DMHO, FI, IDOC, అంతాయిపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
వెబ్సైట్ : https://medchal-malkajgiri.telangana.gov.in/applications-are-invited-for-the-below-mentioned-various-posts-under-national-health-mission-nhm-in-the-district-of-medchal-malkajgiri-t-s-2/