CONTRACT JOBS : ఏకలవ్య స్కూళ్లలో ఉద్యోగాలకు నేటితో ముగుస్తున్న గడువు

హైదరాబాద్ (జూలై – 02) : తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పిజిటి, టిజిటి, లైబ్రేరియన్ వంటి 239 కాంట్రాక్టు పద్దతిలో భర్తీ (contract posts recruitment in telangana ekalavya model residential schools) చేయనున్న పోస్టులకు దరఖాస్తు గడువు నేటితో ముగుస్తుంది.

CBSE సిలబస్ ను ఇంగ్లీష్ మీడియంలో బోధించుటకు అనుభవజ్ఞులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులు పాఠశాల వద్దనే రెసిడెన్షియల్ పద్ధతిలో ఉండి బోధించాల్సి ఉంటుంది.

విద్యా అర్హతలు, అనుభవము, డెమో ఆధారంగా ఎంపిక చేయనున్నారు.

◆ పూర్తి నోటిఫికేషన్ :

◆ దరఖాస్తు లింక్ : APPLY HERE

◆ వెబ్సైట్ : https://emrs-23adm.iyuga.co.in/