BIKKI NEWS (APR. 30) : Contract jobs in sangareddy DMHO. సంగారెడ్డి డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ నందు వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 117 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.
Contract jobs in sangareddy DMHO
ఖాళీల వివరాలు
- స్టాఫ్ నర్స్: 56
- ఎంఎలెచ్పీ: 17
- సపోర్టింగ్ స్టాఫ్: 10
- మెడికల్ ఆఫీసర్(ఎంబీబీఎస్): 06
- కంటిజెంట్ వర్కర్: 07
- ఫార్మసిస్ట్స్: 04
- మెడికల్ ఆఫీసర్(మేల్) ఆర్బీఎస్కే(ఎంబీబీఎస్/ఆయూష్): 04
- పీడీయాట్రీషియన్: 01
- డిస్ట్రిక్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్: 01
- సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్: 01
- టీబీహెచ్పీ: 01
- ఫిజీషియన్స్: 01
- డీఈఐసీ మేనేజర్: 01
- డెంటల్ టెక్నీషియన్: 01
- మెడికల్ ఆఫీసర్(ఫీమేల్) ఆర్బీఎస్ కే(ఎంబీబీఎస్/ఆయూష్): 01
- బయోకెమిస్ట్: 01
- డీఈవో : 01
- ఆప్తాల్మిక్ అసిస్టెంట్: 01
- అనస్థీషియిస్ట్: 01
- సిటి రేడియోగ్రాఫర్: 01
అర్హతలు : అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో అయిదవ తరగతి, డీ ఫార్మ్, డిగ్రీ, ఎంబీబీఎస్, డిప్లొమా, ఇంటర్, టెన్త్, బీఏఎంస్, జీఎన్ఎం, ఎంఎస్సీ, ఎంబీఏ/పీజీడీఎం, పీజీ డిప్లొమా, ఎంఎస్/ఎండీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి : 18 – 46 ఏళ్లు మద్య ఉండాలి
దరఖాస్తు గడువు : 2025 మే 3 వరకు ప్రత్యక్ష పద్దతిలో దరఖాస్తు చేసుకోగలరు.
చిరునామా: డిస్ట్రిక్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్ సంగారెడ్డి.
పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
వెబ్సైట్ : WEBSITE LINK
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్