విజయనగరం (జూన్ – 12) : విజయనగరం జిల్లా కోరుకొండ లోని సైనిక్ స్కూల్ లో కాంట్రాక్టు పద్దతిలో పలు ఉద్యోగాల భర్తీ కి ప్రకటన విడుదల చేశారు.
◆ పోస్టుల వివరాలు :
1) కౌన్సిలర్
2) నర్సింగ్ సిస్టర్
3) PTI కమ్ మార్టన్
◆ దరఖాస్తు గడువు : జూలై – 01 – 2023
◆ దరఖాస్తు పద్దతి : ప్రత్యక్ష పద్దతి
◆ దరఖాస్తు పంపవలసిన చిరునామా : ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్ కోరుకొండ, విజయనగరం జిల్లా
◆ దరఖాస్తు ఫీజు : 300/- (ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్ కోరుకొండ పేరు మీద DD తీయాలి.)