JOBS : బధిరుల గురుకులాల్లో 30 ఒప్పంద ఉద్యోగాలు

హైదరాబాద్ (జూన్ – 06) : తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల, వయోవృద్ధుల మరియు ట్రాన్స్ జెండర్ల సాధికారిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బదిరుల మరియు అంధుల గురుకులాల్లో తాత్కాలిక పద్ధతిలో పనిచేయడానికి సెకండరీ గ్రేడ్ టీచర్ మరియు సెకండరీ గ్రేడ్ బేస్డ్ ట్రైన్డ్ టీచర్ల పోస్టుల భర్తీకి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

◆ పోస్టుల సంఖ్య : 30
TGT – 15, SGBT – 15

◆ అర్హతలు :
TGT – సంబంధించిన సబ్జెక్ట్ తో బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ/డీఈడీ, టెట్

SGBT – ఇంటర్మీడియట్, డీఈడీ, టెట్

◆ దరఖాస్తు గడువు : జూన్ – 14 – 2023 సాయంత్రం 5.00 గంటల వరకు

వేతనం :
TGT – 35,000/-
SGBT – 30,000/-

◆ ఎంపిక విధానం : అర్హత డిగ్రీలో మార్కులు మరియు డెమో ఆధారంగా

◆ దరఖాస్తు లింక్ : APPLY TGT

APPLY SGBT

◆ వెబ్సైట్ : https://www.wdsc.telangana.gov.in/