AP JOBS : పలాస డయాలసిస్ సెంటర్ లో 60 కాంట్రాక్టు ఉద్యోగాలు

శ్రీకాకుళం (మార్చి – 23) : ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళానికి చెందిన పలాస కిడ్నీ రిసెర్చ్ సెంటర్ అండ్ డయాలసిస్ యూనిట్ లో 60 ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయనున్నారు.

  1. సెక్యూరిటీ గార్డ్/ జనరల్ డ్యూటీ అటెండెంట్లు: 10వ తరగతి పాసై ఉండాలి.
  2. సపోర్టింగ్ స్టాఫ్/ జనరల్ డ్యూటీ అటెండెంట్లు: 10వ తరగతి.
  3. సోషల్ వర్కర్: బీఏ/ బీఎస్ డబ్ల్యూ/ ఎంఏ/ ఎంఎస్ డబ్ల్యూ.
  4. సీఆర్మ్ టెక్నీషియన్: డీఎంఐటీ కోర్సు ఉత్తీర్ణత.
  5. ల్యాబొరేటరీ టెక్నీషియన్:టీఎంఎల్/ బీఎస్సీ ఎంఎల్టీ ఉండాలి.
  6. డయాలసిస్ టెక్నీషియన్: డిప్లొమా.
  7. ఓటీ అసిస్టెంట్: 7వ తరగతి.
  8. రిజిస్ట్రేషన్ క్లర్క్ గ్రాడ్యుయేషన్.
  9. జూనియర్ అసిస్టెంట్: గ్రాడ్యుయేషన్.

◆ దరఖాస్తు విధానం : ఆఫ్లైన్( ప్రత్యక్ష పద్దతిలో) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

◆ చిరునామా: సూపరింటెండెంట్, జీజీహెచ్, శ్రీకాకుళం.

◆ దరఖాస్తుకు గడువు : మార్చి – 31 -2023.

◆ వెబ్సైట్ : https://srikakulam.ap.gov.in/

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @