నిజామాబాద్ (అక్టోబర్ – 21) : నిజామాబాద్ ఫాస్ట్రక్ స్పెషల్ కోర్టు (పోక్సో)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 12 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్దులు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారై ఉండాలి.
◆ పోస్టుల వివరాలు : సీనియర్ సూపరింటెండెంట్ (హెడ్ క్లర్క్), సీనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్
◆ అర్హతలు : పోస్టును బట్టి 7వ తరగతి, 10వ తరగతి డ్రైవింగ్ లైసెన్స్, ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్, హయ్యర్ గ్రేడ్, బ్యాచిలర్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
◆ వయోపరిమితి : 18-34 ఏండ్ల మధ్య ఉండాలి.
◆ దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ లో
◆ దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ 31
◆ దరఖాస్తు పంపవలసిన చిరునామా : ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, నిజామాబాద్ చిరునామాకు పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపాలి.
Follow Us @