హైదరాబాద్ (నవంబర్ – 10) : ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల బేగంపేట యందు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో వివిధ సబ్జెక్టులు బోధించడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.
◆ ఖాళీల వివరాలు :
- ఆర్గానిక్ కెమిస్ట్రీ – 03
- మ్యాథమాటిక్స్ – 03
- ఎకానమిక్స్ – 02
- ఇంగ్లీషు – 02
- కామర్స్ – 02
అర్హులైన అభ్యర్థులు నవంబర్ 13వ తేదీ లోపు కింద ఇవ్వబడిన మెయిల్ కు తమ దరఖాస్తును పంపవలసి ఉంటుంది. పూర్తి తాత్కాలిక పద్ధతిలో ఈ నియామకాలు ఉండనున్నాయి. పీజీలో 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి మరియు పిహెచ్డి, నెట్, సెట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
◆ మెయిల్ : pgdirector.gdcwbegumpet@gmail.com
◆ పోన్ నంబర్లు : 9440095601, 8074224863
Follow Us @